Telugu Font Ttf Download

Posted on by admin
  1. Telugu Ttf Fonts Free Download For Android
Telugu

FREE download link:::: Free Download MAY TELUGU FONTS LINK IN. Download Telugu Fonts. Collection of most popular free to download fonts for Windows and Mac. Redsail cutting plotter usb driver for xp. This free fonts collection also offers useful content and a huge collection of TrueType face and OpenType font families categorized in alphabetical order.

పైన ఇవ్వబడిన తెలుగు ఖతులను మీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకుని వాడుకోవాలంటే: 1 మొదటగా మీకు కావల్సిన ఖతిపై మౌస్ క్లిక్ చేసాక 'Save this file to disk' అని వస్తుంది. మీ కంప్యూటర్లో కావల్సిన చోట నిక్షిప్తం చేసుకోండి. Auto karta srbije i crne gore.

Free font ttf

Telugu Ttf Fonts Free Download For Android

2 మీ కంప్యూటర్లో 'Start ' బటన్ ద్వారా 'Control Panel' లోకి వెళ్ళండి. అక్కడ ఫాంట్స్ అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి. విండోస్ మెనూలో ఫైల్ ఎంపిక చేసుకొని 'ఇన్‌స్టాల్ న్యూ ఫాంట్' ఎంపిక చేసుకొని మొదట నిక్షిప్తం చేసుకున్న ఖతి ప్రదేశాన్ని ఎంచుకోగానే అక్కడ ఉన్న ఖతిని 'Add New Font' వద్ద ఎంచుకొని 'ok' క్లిక్ చేయడం ద్వారా మీరు ఎంచుకున్న ఖతి మీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతుంది. Click File option on window menu -> Install New Font -> Select the location of Font Installed and Point to Font Installed -> Click Ok 4 మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది. లేదా మీ కంప్యూటర్లో నిక్షిప్తం అయిన ఖతిని Copy చేసుకొని Windows- డైరక్టరీ --> Fonts-> Paste ద్వారా కూడా మీరు డవున్లోడ్ చేసుకున్న ఖతి మీకు వాడకానికి అందుబాటులోకి వస్తుంది.